ఫుల్ ఎంజాయ్... | Lakshmi Rai in Disneyland | Sakshi
Sakshi News home page

ఫుల్ ఎంజాయ్...

Published Thu, Dec 31 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

ఫుల్ ఎంజాయ్...

ఫుల్ ఎంజాయ్...

 ‘సర్దార్ గబ్బర్‌సింగ్’తో పాటు తమిళ చిత్రాలు, రెండు హిందీ చిత్రాలు చేస్తున్న రాయ్ లక్ష్మి కొత్త సంవత్సరం సందర్భంగా అమెరికా వెళ్లిపోయారు. దాదాపు అరడజను మంది స్నేహితులతో నాలుగైదు రోజుల క్రితమే ఇక్కణ్ణుంచి వెళ్లిన రాయ్ లక్ష్మి అమెరికాలో చూడవలసినవన్నీ చూస్తున్నారు. డిస్నీల్యాండ్ వెళ్లారు. అక్కడికెళ్లగానే చిన్నపిల్లలా అయిపోయాననీ, చుట్టూ జనాలు ఉన్న విషయాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫుల్ ఎంజాయ్ చేశాననీ రాయ్ లక్ష్మి అన్నారు. యూనివర్సల్ స్టూడియోను కూడా సందర్శించారు. హాలీవుడ్‌లో ఉన్న ఆరు పెద్ద ఫిలిమ్ స్టూడియోల్లో ఇదొకటి. స్టూడియోలోని సౌకర్యాలు చూసి మైమరచిపోయానని లక్ష్మీ రాయ్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement