అవును.. లవ్‌లో పడ్డాను! | lavanya tripathi new hair style | Sakshi
Sakshi News home page

అవును.. లవ్‌లో పడ్డాను!

Published Sat, Apr 1 2017 1:23 AM | Last Updated on Tue, Sep 5 2017 7:35 AM

అవును.. లవ్‌లో పడ్డాను!

అవును.. లవ్‌లో పడ్డాను!

కేశాలంకరణలు పలు రకములు. తెలియాలే కానీ రకరకాల స్టైల్స్‌ చేసుకోవచ్చు. లావణ్యా త్రిపాఠి అయితే ఏకంగా హెయిర్‌తో హార్ట్‌ డిజైన్‌ కూడా చేసుకోగలుగుతారు. ఇక్కడ మీరు చూస్తున్నారుగా! ఇంతకీ ఈ అందాల రాక్షసి హృదయాన్ని ఎవరైనా దోచుకున్నారేమో... అందుకే అతగాడి కోసం ఇలా హెయిర్‌ని హార్ట్‌గా మార్చారేమో అనుకుంటున్నారా? అదేం కాదు.

హెయిర్‌తో ఏదైనా ప్రయోగం చేయాలని పించిందట. హార్ట్‌ అయితే ఈజీగా ఉంటుందని ట్రై చేశానని లావణ్య తెలిపారు. ‘‘యాక్చువల్‌గా పువ్వులా స్టైల్‌ చేసుకుందామనుకున్నా. కానీ, అది చాలా కష్టం. అందుకే హార్ట్‌ ఈజీగా ఉంటుందని ఇలా చేశా. లవ్‌లో పడ్డారా? అని అడిగారు కదా.. అవునండి. లైఫ్‌తో లవ్‌లో పడ్డా’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement