'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్! | 'Linga' movie insurance for Rs 200 crore! | Sakshi
Sakshi News home page

'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్!

Published Mon, Dec 8 2014 5:00 PM | Last Updated on Sat, Sep 2 2017 5:50 PM

'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్!

'లింగా' చిత్రం రూ.200 కోట్లకు ఇన్సూరెన్స్!

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా నటించిన కెఎస్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన 'లింగా' చిత్రాన్ని నిర్మాత  200 కోట్ల రూపాయలకు ఇన్సూరెన్స్ చేయించారు. ఇంత పెద్ద మొత్తంలో ఇన్సూరెన్స్ చేయించిన తొలి దక్షిణాది చిత్రం ఇదే.

రజనీకాంత్ పుట్టిన రోజు ఈ నెల 12న ఈ సినిమా విడుదలకానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది.  సెన్సార్ బోర్డ్  'యు'  సర్టిఫికేట్ ఇచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,300 థియేటర్లలో విడుదల కానుంది. రాక్ లైన్ వెంకటేష్ నిర్మించిన ఈ చిత్రంలో  రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేశారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
**

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement