డ్రాగన్ హంగామా | Little Dragon Latest Telugu Animated Movie Trailer Launched | Sakshi
Sakshi News home page

డ్రాగన్ హంగామా

Published Mon, Mar 2 2015 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM

డ్రాగన్ హంగామా

డ్రాగన్ హంగామా

బొమ్మలు తెరపై మాట్లాడి, ఆడి పాడే 2డి యానిమేషన్ చిత్రాల అనుభూతిని మళ్లీ రుచి చూపించడానికి వస్తున్న చిత్రం ‘లిటిల్ డ్రాగన్’. గోలి శ్యామల స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టీజర్‌ను విడుదల చేశారు. జపాన్, భారత్ సంప్రదాయాల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కడుపుబ్బా న వ్విస్తుందని శ్యామల తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement