ప్రేమ...పగ.... | love and revengue story movie | Sakshi

ప్రేమ...పగ....

Nov 15 2013 11:58 PM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రేమ...పగ.... - Sakshi

ప్రేమ...పగ....

మానస్ హీరోగా సేవియర్ సెల్యులాయిడ్, సంధ్యా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది.

 మానస్ హీరోగా సేవియర్ సెల్యులాయిడ్, సంధ్యా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం పాటల రికార్డింగ్ హైదరాబాద్‌లో మొదలైంది. వెంకటస్వామి దర్శకత్వంలో ఎస్. రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు చెబుతూ - ‘‘లవ్, సస్పెన్స్, రివెంజ్, హారర్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. ఈ నెల 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఇద్దరు నూతన నాయికలు నటించనున్న ఈ చిత్రంలో ఓ మాజీ హీరో విలన్ పాత్ర చేయబోతున్నారు’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, రఘుబాబు, బెనర్జీ, సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: హనుకాకా, సంగీతం: సాకేత్ నాయుడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement