ట్విట్టర్లో మాధురీ దీక్షిత్ హవా | Madhuri Dixit gets three million fans on Twitter | Sakshi
Sakshi News home page

ట్విట్టర్లో మాధురీ దీక్షిత్ హవా

Published Tue, Sep 16 2014 5:42 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

ట్విట్టర్లో మాధురీ దీక్షిత్ హవా - Sakshi

ట్విట్టర్లో మాధురీ దీక్షిత్ హవా

బాలీవుడ్ అందాల సుందరి మాధురీ దీక్షిత్కు సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది.

మంబై: బాలీవుడ్ అందాల సుందరి మాధురీ దీక్షిత్కు సోషల్ మీడియాలో ఆదరణ పెరుగుతోంది. ట్విట్టర్లో మాధురీ ఫాలోయర్స్ సంఖ్య 30 లక్షలు దాటింది. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందుకు ఆమె దృష్టిసారిస్తోంది.

తనను అభిమానిస్తున్న వారందరికీ మాధురీ ధన్యవాదాలు తెలియజేసింది. 2010లో ట్విట్టర్లో ఖాతా తెరిచింది. రియాల్టీ షో ఝలక్ ధిక్లా ఝా 7 ఫైనల్ షోతో మాధురీ బిజీగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement