
బుర్రిపాలెం... బుల్లోడు
సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరు బుర్రిపాలెం ‘స్మార్ట్ విలేజ్’గా మారనుందా? అవును. తండ్రి పుట్టిన గ్రామానికి ఏదైనా చేయాలని మహేశ్‌బాబు సంకల్పించారు. గుంటూరు జిల్లా ఎంపీ, తన బావ గల్లా జయదేవ్‌తో కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు. అందుకే, బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారాయన.