మంచు వారింట్లో సీమంతం సందడి | Manchu Vishnu Shared His Wife Viranica Baby Shower Event Photos | Sakshi
Sakshi News home page

మంచు వారింట్లో సీమంతం సందడి

Published Sat, Jul 20 2019 9:03 PM | Last Updated on Sat, Jul 20 2019 9:03 PM

Manchu Vishnu Shared His Wife Viranica Baby Shower Event Photos - Sakshi

మంచు వారింట్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మంచు విష్ణు సతీమణి విరానికా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను మంచు విష్ణు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఫోటోల్లో భార్య విరానికాతో పాటు పిల్లలు వివియానా, ఆరియానా, అవ్రమ్‌లు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రీసెంట్‌గా మంచు విష్ణు ఓటర్‌ చిత్రంలో ప్రేక్షకులను పలకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement