అభిమానులకు నటి స్వీట్‌ వార్నింగ్‌ | mehreen on twitter about his fan | Sakshi

అభిమానులకు నటి స్వీట్‌ వార్నింగ్‌

Mar 10 2018 4:46 PM | Updated on Aug 28 2018 4:32 PM

mehreen on twitter about his fan - Sakshi

మహానుభావుడు, రాజా ది గ్రేట్‌  ఫేం మెహరీన్‌ కౌర్ తన అభిమానులకు సోషల్ మీడియా వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరును ఓ అభిమాని మెడపై పచ్చ బొట్టు వేయించుకున్న ఓ ఫొటోను ట్వీటర్‌లో పోస్ట్‌ చేశారు మెహరీన్. తన కోసం ఇలాంటి పనులు చేయవద్దని, ఇందుకోసం మిమ్మల్ని మీరు బాధించుకోవద్దంటూ తన ట్వీట్ ద్వారా హితబోధ చేసింది. మరోవైపు ఎంత అభిమానం అంటూ నటి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఫ్యాన్ లవ్, బిగ్ థ్యాంక్యూ అని హ్యాష్‌ట్యాగ్స్‌తో ఐ లవ్‌ యూ ఆల్‌ అని తన అభిమానుల పట్ల తన ప్రేమను వ్యక్త పరిచింది. ఎంత అభిమానం ఉంటే మాత్రం ఎవరైనా ఇలా చేస్తారా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement