వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట! | My next boyfriend can polish my Grammys, Sam Smith | Sakshi
Sakshi News home page

వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట!

Published Thu, Feb 12 2015 10:04 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట!

వాటిని బాయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తాడట!

లండన్: సంగీత రంగంలో పలు విభాగాల్లో ఇచ్చే గ్రామీ అవార్డులను దక్కించుకోవడం పట్ల సింగర్, లిరిక్స్ రైటర్ సామ్ స్మిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. 57వ ‘గ్రామీ’ అవార్డుల ప్రధానోత్సవంలో స్మిత్ నాలుగు అవార్డులను దక్కించుకున్నాడు. అయితే ఈ అవార్డులను తన తదుపరి బోయ్ ఫ్రెండ్ చేత క్లీన్ చేయిస్తానంటున్నాడు స్మిత్.

 

గత కొన్ని నెలల క్రితం తన బాయ్ ఫ్రెండ్ జోనాథన్ జీజిల్ తో  స్మిత్ తెగతెంపులు చేసుకున్నసంగతి తెలిసిందే.  తనను స్వలింగ్ సంపర్కునిగా (గే) ప్రకటించుకున్న అనంతరం స్మిత్-జీజిల్ ల సంబంధాలు బెడిసికొట్టాయి. ' నేను గ్రామీ అవార్డుల కార్యక్రమానికి ఒంటరిగానే వెళ్లాను. కనీసం గ్రామీ అవార్డులను నా నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ చేత పాలిష్ చేయిస్తా' అంటూ జోక్ పేల్చాడు స్మిత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement