సల్మాన్‌తో మైత్రి | Mythri Movie Makers to produce Salman Khan starrer | Sakshi
Sakshi News home page

సల్మాన్‌తో మైత్రి

Published Fri, Feb 21 2020 2:39 AM | Last Updated on Fri, Feb 21 2020 2:39 AM

Mythri Movie Makers to produce Salman Khan starrer - Sakshi

సల్మాన్‌ ఖాన్‌

‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం’ వంటి చిత్రాలతో ఆరంభంలోనే వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందుకున్న బ్యానర్‌ మైత్రీ మూవీ మేకర్స్‌. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు ఈ సంస్థ అధినేతలు వై. రవిశంకర్, నవీన్‌ యర్నేని. ఈ నిర్మాణ సంస్థ బాలీవుడ్‌లో తొలి అడుగు వేయనుంది. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి ప్లాన్‌ చేసింది మైత్రీ మూవీ మేకర్స్‌. సల్మాన్‌తో చర్చలు కూడా పూర్తయ్యాయి. 2022లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement