నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది... | Naaku Koncham TikkaUndi Kani Daniko Lekkundi Brahmanandam movie Title | Sakshi
Sakshi News home page

నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది...

Published Mon, Apr 21 2014 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది...

నాక్కొంచెం తిక్కుంది...దానికో లెక్కుంది...

‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్ చెప్పిన ‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’ డైలాగ్ ఎంతలా పేలిందో, రింగ్‌టోన్‌గా ఎంతలా మార్మోగిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడీ డైలాగ్ ఓ సినిమాకు టైటిల్‌గా కూడా అయిపోయింది. సుప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం హీరోగా రూపొందనున్న ఓ చిత్రానికి ‘నాక్కొంచెం తిక్కుంది... దానికో లెక్కుంది’’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ మధ్య బ్రహ్మానందం హీరోగా రూపొందిన ‘జఫ్ఫా’ ఎటువంటి ప్రచారం లేకపోయినా భారీ ప్రారంభ వసూళ్లు సాధించి, ప్రేక్షకుల్లో బ్రహ్మానందానికున్న క్రేజ్‌ని మరోసారి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement