బ్యాడ్‌ లక్‌ | Nawazuddin has coached Kamal Haasan | Sakshi
Sakshi News home page

బ్యాడ్‌ లక్‌

Published Mon, Jan 28 2019 5:16 AM | Last Updated on Mon, Jan 28 2019 5:16 AM

Nawazuddin has coached Kamal Haasan - Sakshi

నవాజుద్దిన్‌ సిద్ధిఖీ

‘పేట్టా’ సినిమాతో తమిళ పరిశ్రమకు పరిచయమయ్యారు బాలీవుడ్‌ నటుడు నవాజుద్దిన్‌ సిద్ధిఖీ. తన పాత్రకు మంచి అభినందనలు అందుకుంటున్నారాయన. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీతో యాక్ట్‌ చేశారు. మరి కమల్‌తో ఎప్పుడు యాక్ట్‌ చేస్తారు అని ఇటీవల ఓ సందర్భంలో నవాజుద్దిన్‌ని అడగ్గా ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు. ‘‘నేను ఆల్రెడీ కమల్‌ హాసన్‌తో నటించాను. ‘హే రామ్‌’ సినిమాలో నాకు ఆ అవకాశం దొరికింది. కానీ, నా బ్యాడ్‌ లక్‌ ఆ సీన్స్‌ ఎడిటింగ్‌లో కట్‌ అయిపోయాయి. ఆ తర్వాత ‘అభయ్‌’ సినిమాకి హిందీ డైలాగ్‌ కోచ్‌గా పని చేశాను కూడా’’ అని పేర్కొన్నారు నవాజుద్దిన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement