కొత్త లుక్ లో జూనియర్..! | Ntr New look Trivikram Srinivas Film | Sakshi
Sakshi News home page

కొత్త లుక్ లో జూనియర్..!

Published Wed, Sep 13 2017 11:35 AM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

కొత్త లుక్ లో జూనియర్..!

కొత్త లుక్ లో జూనియర్..!

జై లవ కుశ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఎన్టీఆర్, ఈ సినిమా రిలీజ్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నాడు. అయితే జై లవ కుశ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కావటంలో కాస్త చబ్బీ చబ్బీగా కనిపిస్తున్న జూనియర్, త్రివిక్రమ్ సినిమా కోసం న్యూ లుక్ ట్రై చేసే ఆలోచనలో ఉన్నాడు. స్టైలిష్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న నెక్ట్స్ సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ లుక్ లో అలరించనున్నాడట.

ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ ఈ నెల 21 రిలీజ్ అవుతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement