సంజు స్పెషల్‌ రోల్‌ | Sanjay Dutt to join Jr NTR in Trivikram Srinivas film | Sakshi
Sakshi News home page

సంజు స్పెషల్‌ రోల్‌

Published Thu, May 14 2020 12:27 AM | Last Updated on Thu, May 14 2020 12:27 AM

Sanjay Dutt to join Jr NTR in Trivikram Srinivas film - Sakshi

సంజయ్‌ దత్‌

 ‘అరవింద సమేత వీరరాఘవ’ తర్వాత మరో సినిమా కోసం కలిశారు హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ చేయబోయే సినిమా ఇదే. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లానే ఈ సినిమా కూడా ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతోందని సమాచారం. హారికా హాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని యస్‌.రాధాకష్ణ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ కీలక పాత్ర చేయబోతున్నారని టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement