ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన జూనియర్ | Ntr visited NTRGhat today to pay his respects | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన జూనియర్

Published Thu, May 26 2016 12:51 PM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన జూనియర్

ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన జూనియర్

యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురువారం హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్లోని తన తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ సమాధి వద్ద నివాళులర్పించారు. ఈ నెల 28న ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ప్రస్తుతం జనతా గ్యారేజ్ షూటింగ్ నిమిత్తం చెన్నై వెళ్తున్నందున్న, ఆ రోజు  ఘాట్ సందర్శించడం వీలు పడదని ముందుగానే నివాళులర్పించాడు జూనియర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ రెండో షెడ్యూల్, శుక్రవారం చెన్నైలో ప్రారంభం అవుతోంది. ఈ షెడ్యూల్ లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement