అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం | oscar awards cermony started | Sakshi
Sakshi News home page

అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం

Published Mon, Feb 23 2015 7:12 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM

అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం

అస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభం

లాస్ఏంజెల్స్: ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుక ఆరంభమైంది.  ప్రస్తుతం అవార్డులను ప్రదానం చేస్తున్నారు.

ఉత్తమ సహాయ నటుడుగా జేకే సిమన్స్ అవార్డు అందుకున్నారు. విప్లాష్ చిత్రంలో నటనకుగాను 60 ఏళ్ల సిమన్స్కు ఈ పురస్కారం దక్కింది. హాలీవుడ్ తారల హంగామాతో 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది.


*ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా 'ఐడా' (పోలాండ్)
* ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం 'ది ఫోన్ కాల్'
* ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం 'వెటరన్ ప్రెస్1'
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - మలోన (ది గ్రాండ్ బుడా పెస్ట్ హోటల్)
* ఉత్తమ సహాయ నటి పెట్రిసియా ఆర్వైడ్ (బాయ్హుడ్)
*ఉత్తమ సౌండ్ ఎటిడింగ్ 'అమెరికన్ స్నైపర్'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement