ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా | pawan kalyan joins twitter, 5k followers in just 40 minutes | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా

Published Thu, Jan 1 2015 8:02 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా - Sakshi

ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా

 పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ట్విటర్లో చేరిపోయారు. ఇటీవలే కొచ్చాడయాన్ విడుదల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ఖాతా తెరిచి అభిమానులకు సందేశాలు పంపడం, వారి వద్దనుంచి అభినందనలు అందుకోవడం చూసిన పవన్.. తాను కూడా అభిమానులకు మరింత చేరువ కావడానికి అధికారికంగా ట్విటర్ ఖాతా ఓపెన్ చేస్తే బాగుంటుందని భావించారు.

ఆయన ఇలా ఓపెన్ చేశారో, లేదో వెంటనే ఆయన అభిమానులు ఆ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. వెంటనే ఆయనకు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు. కేవలం 40 నిమిషాల్లోనే పవన్ ట్విట్టర్ ఖాతాను 5వేల మందికి పైగా ఫాలో అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement