వంగవీటి సినిమా పై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: వంగవీటీ సినిమా వాస్తవాలకు విరుద్ధంగా ఉందటూ హైకోర్టులో వంగవీటి రాధాకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
వంగవీటి సినిమా పై తదుపరి విచారణ డిసెంబరు2కు వాయిదా వేసింది.