రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి | Raees worldwide box-office collection | Sakshi
Sakshi News home page

రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

Published Tue, Feb 14 2017 7:20 PM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

రూ. 267 కోట్ల కలెక్షన్లు వచ్చాయి

ముంబై: బాలీవుడ్ సినిమా రేయీస్కు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు వస్తున్నాయి. బాలీవుడ్‌ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 267 కోట్ల రూపాయలు వచ్చాయి. జనవరి 25న విడుదలైన ఈ సినిమా 17 రోజుల్లో ఇంత మొత్తాన్ని వసూలు చేసింది.

దేశీయ మార్కెట్తో పాటు ఓవర్సీస్లోనూ బాగానే కలెక్షన్లు వస్తున్నాయి.  రాహుల్ దొలాకియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షారుక్తో పాటు పాకిస్థాన్ నటులు మహీరా ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించారు. సన్నీ లియోన్ ఓ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement