'ఆయనే నన్ను బాగా అర్థం చేసుకున్నారు' | Rahman deeply understands me as singer: Hariharan | Sakshi
Sakshi News home page

'ఆయనే నన్ను బాగా అర్థం చేసుకున్నారు'

Published Sat, Jul 2 2016 1:39 PM | Last Updated on Mon, Sep 4 2017 3:59 AM

'ఆయనే నన్ను బాగా అర్థం చేసుకున్నారు'

'ఆయనే నన్ను బాగా అర్థం చేసుకున్నారు'

చెన్నై: తన టాలెంట్ను స్వరమాంత్రికుడు ఏఆర్ రహ్మాన్ సరిగ్గా గుర్తించారని ప్రముఖ గజల్, నేపథ్యగాయకుడు హరిహరన్ అన్నాడు. ఆయన మాత్రమే తనను లోతుగా అర్థం చేసుకున్నారని చెప్పారు.

'రహ్మాన్ మాత్రమే ఒక సింగర్ గా నన్ను చాలా చాలా లోతుగా అర్ధం చేసుకున్నారు. నా పాట సామర్థ్యం ఆయనకు తెలుసు. నన్ను ఎలాగ ప్రేరేపించాలో ఆయనకు మాత్రమే తెలుసు. పాట నాతో ఎలా పాడించాలో ఆయనకు తెలుసు' అని అన్నారు. రహ్మాన్-హరిహరన్ కాంబినేషన్ లో చందారే, హాయ్ రామా, తుహీ రే, ఐ హైర్తే వంటి ఎన్నో హిట్ గీతాలు వచ్చిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement