రజనీ, కమల్ హాసన్‌ల రహస్య భేటీ | Rajinikanth, Kamal Haasan secret meeting | Sakshi
Sakshi News home page

రజనీ, కమల్ హాసన్‌ల రహస్య భేటీ

Published Wed, Nov 16 2016 3:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

రజనీ, కమల్ హాసన్‌ల రహస్య భేటీ

రజనీ, కమల్ హాసన్‌ల రహస్య భేటీ

తమిళ సినిమా (చెన్నై): తమిళ స్టార్ సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్‌లు సోమవారం సాయంత్రం రహస్యంగా భేటీ అయ్యారు. చెన్నై అల్వార్‌పేటలోని కమల్ కార్యాలయానికి వచ్చిన రజనీ చాలా సేపు ముచ్చటించుకున్నారు.

ఇటీవల అనారోగ్యానికి గురైన ఈ నటులు ఒకరినొకరు పరామర్శించుకున్నారు. ప్రస్తుతం రజనీ రోబో సీక్వెల్‌లో నటిస్తుండగా, శభాష్ నాయుడు చిత్రీకరణలో కమల్ గాయపడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement