ఆర్టిస్ట్‌ ఆర్జీవి | Ram Gopal Varma to make acting debut with Cobra | Sakshi
Sakshi News home page

ఆర్టిస్ట్‌ ఆర్జీవి

Apr 8 2019 4:11 AM | Updated on Apr 8 2019 4:11 AM

Ram Gopal Varma to make acting debut with Cobra - Sakshi

నటీనటుల నుంచి అద్భుతమైన నటనను రాబట్టడం రామ్‌గోపాల్‌ వర్మకు క్లాప్‌బోర్డ్‌తో పెట్టిన విద్య. జస్ట్‌ ఫర్‌ ఏ చేంజ్‌ ఆర్జీవి ఆర్టిస్ట్‌ కాబోతున్నారు. ఇన్నాళ్లు యాక్షన్‌ అంటూ నటీనటులకు చెప్పిన ఆయన యాక్షన్‌ చేయబోతున్నారు. ఆర్జీవి గన్‌షాట్‌ ఫిల్మ్‌ బ్యానర్‌లో వస్తున్న ‘కోబ్రా’తో వర్మ నటుడిగా పరిచయం కాబోతున్నారు. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ బయోపిక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వర్మ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ ఆర్‌ పాత్రలో కనిపిస్తారు. ఇందులో సీయం కేసీఆర్‌ పాత్ర కూడా ఉండటం విశేషం. వర్మతో పాటు ఆగస్త్య మంజు దర్శకత్వం వహించనున్నారు. కీరవాణి స్వరకర్త.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement