'ప్రేమమ్' దర్శకుడితో రవితేజ..? | Raviteja Next movie with Premam director Chandhu Mondeti | Sakshi
Sakshi News home page

'ప్రేమమ్' దర్శకుడితో రవితేజ..?

Published Sun, Oct 30 2016 12:12 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 PM

'ప్రేమమ్' దర్శకుడితో రవితేజ..?

'ప్రేమమ్' దర్శకుడితో రవితేజ..?

ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేసిన మాస్ మహరాజ్ రవితేజ, గత ఏడాది కాలంగా ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు. ఈ గ్యాప్లో ఒకటి రెండు సినిమాల ఎనౌన్స్మెంట్ వచ్చినా అవి సెట్స్ మీదకు రాలేదు. దీంతో మాస్ మహరాజ్ అభిమానులు కొద్ది రోజులు సినిమా ఎనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఓ యంగ్ డైరెక్టర్తో రవితేజ సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవల నాగచైతన్య హీరోగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన చందూ మొండేటి దర్వకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్నాడట. ఇప్పటికే కథ విన్న రవితేజ త్వరలోనే సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా చందూ తొలి సినిమా కార్తీకేయ తరహాలో డిఫరెంట్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుందన్న ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement