చక్కటి కలబోత | ready to release 'inka emi anukoledu' movie | Sakshi
Sakshi News home page

చక్కటి కలబోత

Published Thu, Jun 26 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

చక్కటి కలబోత

చక్కటి కలబోత

ప్రముఖ రచయిత దివాకర్‌బాబు తనయుడు శ్రీకర్‌బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇంకా ఏమీ అనుకోలేదు’. రెహన్, అమోఘ్ దేశపతి, శ్వేతాజాదవ్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీ చక్రికా ఫిలింస్ పతాకంపై నిమ్మల శ్రీనివాస్, నిమ్మల రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రేమ, కుటుంబ విలువలు, వినోదం కలబోతగా చాలా చక్కగా చిత్రాన్ని తీర్చిదిద్దామని దర్శకుడు పేర్కొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తీశామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: నవనీత్ చారి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement