కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు! | RGV's Film Industry In Karimnagar? | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

Published Sat, Nov 15 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

కరీంనగర్‌లోనే సినిమా తీయొచ్చు!

 ‘‘సినిమా పరిశ్రమ ఒకే చోట ఉండాలనే నియమం ఎందుకు? ఎక్కడైనా ఉండొచ్చు కదా’’ అని రామ్‌గోపాల్‌వర్మ అంటున్నారు. కరీంనగర్‌లో కూడా సినిమాలు తీసి, విడుదల చేయొచ్చంటున్నారు. దీని గురించి వివరంగా చెప్పడానికి ఈ నెల 18న కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్శిటీలో ఉదయం 11 గంటలకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లోని చిత్రపరిశ్రమకు చెందినవాళ్లెవరూ తెలియకపోయినా కరీంనగర్‌లోని సినిమా పరిశ్రమ పెట్టుకుని, ఎలా సినిమా తీయొచ్చో ఆ రోజు వివరిస్తారు.  ‘సాక్షి’ ఆధ్వర్యంలో జరగే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అన్నారు వర్మ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement