సందేశాత్మకంగా ‘సంతర్పం’ | santarpam is an upcoming telugu movie | Sakshi
Sakshi News home page

సందేశాత్మకంగా ‘సంతర్పం’

Published Wed, Sep 25 2013 1:24 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

సందేశాత్మకంగా ‘సంతర్పం’ - Sakshi

సందేశాత్మకంగా ‘సంతర్పం’

రంజన, నిర్బన్, గణేష్, పార్వతి, నిషా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం ‘సంతర్పం’. శరవణశక్తి దర్శకుడు. గణేష్ బారీ నిర్మాత. విమల్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో నిర్మాత రాజేందర్ చేతుల మీదుగా విడుదల చేశారు. 
 
 దర్శకుడు మాట్లాడుతూ -‘‘స్త్రీ, పురుష సంబంధాల్లోని కొత్తకోణాన్ని ఆవిష్కరించే సినిమా ఇది. అంతర్లీనంగా చక్కని సందేశం కూడా ఉంటుంది’’ అని తెలిపారు. 
 
 తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి సినిమాను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కథ: కోవై బాబు, మాటలు: వాసు, కెమెరా: కె.కేశవన్, సహ నిర్మాత: ప్రసాద్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement