సైంటిఫిక్ థ్రిల్లర్ | Scientific Thriller | Sakshi
Sakshi News home page

సైంటిఫిక్ థ్రిల్లర్

Published Mon, Oct 26 2015 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

సైంటిఫిక్ థ్రిల్లర్

సైంటిఫిక్ థ్రిల్లర్

డిఫరెంట్ జానర్‌లో సాగే సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ‘మౌనం’.  మురళీకృష్ణ, భానుశ్రీ ముఖ్యతారలుగా కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్యా రవి నిర్మించిన ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. నిర్మాతలు మాట్లాడుతూ-‘‘ఈ చిత్రానికి శ్రీలేఖ మంచి పాటలతో పాటు చక్కని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చారు. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. త్వరలో కొలంబోలో పాటలను చిత్రీకరించనున్నాం’’ అని తెలిపారు, ఈ చిత్రానికి కథ: అనిల్.కె.నాని, కథనం-మాటలు-కూర్పు: శివ శర్వాణి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బలుసు రామారావు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement