షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి! | Shah Rukh Khan play a womaniser in Imtiaz Ali's 'The Ring'? | Sakshi
Sakshi News home page

షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి!

Published Fri, Aug 26 2016 11:36 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి!

షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కి కింగ్ ఆఫ్ రొమాన్స్ అని ముద్దుపేరు. ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో అతడి తర్వాతే మిగతా బాలీవుడ్ హీరోలు ఎవరైనా అని విశ్లేషకులు అంటుంటారు. షారూక్ అంటే అమ్మాయిలకు అంత పిచ్చి అభిమానం. అటువంటిది ఈ రొమాంటిక్ హీరో అమ్మాయిలంటే పడి చచ్చే పాత్రలో నటిస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ! దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఆ ఆలోచనే వచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సరిగ్గా అలాంటి పాత్రనే చేస్తున్నారు షారుక్. ఈ సినిమాలో హీరోది గైడ్ క్యారెక్టర్ అనే వార్త ఎప్పుడో బయటకొచ్చింది. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. షారుక్ వుమనైజర్‌గా కనిపించనున్నారట. ఈ చిత్రానికి ‘ది రింగ్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement