ఇంటివాడైన షాహిద్ కపూర్ | Shahid Kapoor marries Delhi girl Mira Rajput | Sakshi
Sakshi News home page

ఇంటివాడైన షాహిద్ కపూర్

Published Tue, Jul 7 2015 3:14 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

ఇంటివాడైన షాహిద్ కపూర్

ఇంటివాడైన షాహిద్ కపూర్

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు, ఫిల్మ్ఫేర్ అవార్డీ షాహిద్ కపూర్ ఓ ఇంటివాడయ్యాడు. మంగళవారం ఢిల్లీ శివారులోని ఓ వ్యవసాయక్షత్రంలో మీరా రాజ్పుత్ను పెళ్లాడాడు.

అత్యంత గోప్యంగా జరిగిన ఈ వివాహవేడుకకు ఇరు కుటుంబాలకు చెందిన అదికొద్ది ముఖ్యులు మాత్రమే హజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వధువు మీరా ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement