కన్నడంలో విశ్వాసం | Shivrajkumar to star in Kannada remake of Ajith's Viswasam | Sakshi
Sakshi News home page

కన్నడంలో విశ్వాసం

Published Sun, May 12 2019 3:51 AM | Last Updated on Sun, May 12 2019 3:51 AM

Shivrajkumar to star in Kannada remake of Ajith's Viswasam - Sakshi

శివరాజ్‌ కుమార్‌

తమిళంలో పొంగల్‌కు విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘విశ్వాసం’. అజిత్, నయనతార నటించిన ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా కన్నడంలో రీమేక్‌ కానుంది. కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ రీమేక్‌లో హీరోగా నటించనున్నారు. తమిళంలో ‘విశ్వాసం’ చిత్రాన్ని నిర్మించిన సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థే ఈ రీమేక్‌నూ నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌ గురించి శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ –  ‘‘విశ్వాసం’ రీమేక్‌ సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం’’ అన్నారు. విశేషమేంటంటే ‘విశ్వాసం’ సినిమా ‘జగ మల్లా’ టైటిల్‌తో  కన్నడంలో అనువాదం అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement