శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్... | Shraddha Kapoor buys her first car! | Sakshi
Sakshi News home page

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

Published Thu, Oct 16 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:54 PM

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

శ్రద్ధాకపూర్.. ఫస్ట్ కార్...

వినడానికి కాస్త వింతగా ఉన్నా... ఇది నిజం. బాలీవుడ్ క్యూట్ గాళ్ శ్రద్ధాకపూర్ రీసెంట్‌గా తన తొలి కారు కొనుగోలు చేసిందట. అదీ ఖరీదైన లగ్జరీ కారు ఎస్‌యూవీ. ఇంతకుముందు ఓ జర్మన్ కారును అమ్మడు నడిపినా... అది సొంతది కాదట. వాళ్ల నాన్న, ప్రముఖ నటుడు శక్తికపూర్ గిఫ్ట్ అదని ఓ ముంబై పత్రిక కథనం. వరుస హిట్స్‌తో మాంచి ఊపు మీదున్న ఈ చిన్నది... ఇప్పటి వరకు కారు కొనకపోవడం ఏంటబ్బా.. అని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కొంటున్నారు. కొత్త కారులో కుటుంబమంతా ఓ హ్యాపీ రైడ్‌కు వెళ్లిందట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement