పాట.. మాట.. నటన | Singer Mangli Is Making Her Movie Debut With Ullala Ullala | Sakshi
Sakshi News home page

పాట.. మాట.. నటన

Published Sun, Oct 20 2019 12:06 AM | Last Updated on Sun, Oct 20 2019 12:06 AM

Singer Mangli Is Making Her Movie Debut With Ullala Ullala - Sakshi

మంగ్లీ

నటుడు సత్యప్రకాశ్‌ కుమారుడు నటరాజ్‌ ‘ఊల్లాలా ఊల్లాలా’ చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఏ. గురురాజ్‌ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్‌ దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర చేయడంతో పాటు, ఓ పాట పాడి, హీరోయిన్‌ నూరిన్‌కి డబ్బింగ్‌ చెప్పారు తెలంగాణ ఫోక్‌ సింగర్‌ మంగ్లీ. ‘‘బిగ్‌బాస్‌–2’ఫేమ్‌ రోల్‌ రైడా కూడా ఓ పాట పాడి, నటించారు’’ అని గురురాజ్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement