నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల | Singer P. Susheela Gives Clarity On Her Health Rumors | Sakshi
Sakshi News home page

నేను క్షేమంగానే ఉన్నా: పి.సుశీల

Published Sat, Nov 4 2017 1:38 AM | Last Updated on Sat, Nov 4 2017 1:38 AM

Singer P. Susheela Gives Clarity On Her Health Rumors - Sakshi

సాక్షి, తమిళసినిమా(చెన్నై): ప్రఖ్యాత గాయని పి.సుశీల మరణించారం టూ వాట్సాప్‌లో  ఓ ఆకతాయి   దుష్ప్రచారం చేయడంతో.. తాను బతికే ఉన్నానని చెప్పుకోవాల్సిన దుస్థితి తలెత్తింది. వాట్సాప్‌లో వచ్చిన పోస్టింగ్‌లో నిజం లేదనీ, అది వట్టి వదంతేనంటూ ఓ సెల్ఫీ వీడియోను శుక్రవారం తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement