ఆట ఆడింది ఎవరు? | single schedule Complete in Dirty Game movie | Sakshi
Sakshi News home page

ఆట ఆడింది ఎవరు?

Published Thu, Jul 21 2016 11:34 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM

ఆట ఆడింది ఎవరు?

ఆట ఆడింది ఎవరు?

ధీరేంద్ర, పూజిత జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తోన్న

ధీరేంద్ర, పూజిత జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ నిర్మిస్తోన్న ‘డర్టీగేమ్’ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -‘‘సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో రాజకీయ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది.

 డర్టీగేమ్ ఏంటి? అసలు ఈ గేమ్ ఆడింది ఎవరు? రిజల్ట్ ఏంటి? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఈ మిస్టరీ ప్రశ్నలన్నిటికీ చిత్రంలో సమాధానాలు దొరుకుతాయి. సురేశ్, నిర్మాత తాడి మనోహర్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్‌లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు- కథనం- దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, సంగీతం: సునీల్ కశ్యప్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement