కాన్స్ లో మెరిసిన సోనమ్ కపూర్ | Sonam Kapoor is a Vision in White in This Ralph and Russo Gown | Sakshi
Sakshi News home page

కాన్స్ లో మెరిసిన సోనమ్ కపూర్

Published Mon, May 16 2016 12:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

Sonam Kapoor is a Vision in White in This Ralph and Russo Gown

పారిస్: కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనక ముందే అందరి ప్రశంసలు అందుకుంది సోనమ్ కపూర్. రాల్ఫ్ అండ్ రాస్ తెల్ల గౌను ధరించిన సోనమ్ రెడ్ కార్పేట్ పై నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించి మరో సారి అందరి ప్రశంసలందుకుంది. మెడకు సైతం తెల్లని నక్టెస్ ధరించింది.కార్పేట్ పై ఉన్నంతసేపూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుని వేడుకలో సోనమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement