సౌందర్య, విశాగన్
ఇలా పెళ్లయిందో లేదో అలా హనీమూన్ చెక్కేశారు సౌందర్యా రజనీకాంత్, విశాగన్. తమ విహారయాత్రలకు ఐస్‌ల్యాండ్ బెస్ట్ అనుకుని అక్కడకు వాలిపోయారు ఈ కొత్త దంపతులు. చల్ల చల్లని ప్రాంతంలో చిల్ అవుతూ ఆ మూమెంట్స్ తాలూకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment