చిన్నారులతో స్పైడర్‌ విన్యాసాలు..! | 'Spiderman Home Coming' will be released in Telugu next month. | Sakshi
Sakshi News home page

చిన్నారులతో స్పైడర్‌ విన్యాసాలు..!

Published Wed, Jun 28 2017 11:25 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM

చిన్నారులతో స్పైడర్‌ విన్యాసాలు..!

చిన్నారులతో స్పైడర్‌ విన్యాసాలు..!

స్పైడర్‌ మ్యాన్‌ చిత్రాలకు చాలా క్రేజ్‌ ఉంటుంది. ఈ సిరీస్‌లో రాబోతున్న మరో చిత్రం ‘స్పైడర్‌మ్యాన్‌ హోమ్‌ కమింగ్‌’ వచ్చే నెల 7న తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరా బాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ కార్యక్రమంలోనూ, భాగ్యనగరంలో పలు చోట్ల ‘స్పైడర్‌ మ్యాన్‌’ ప్రత్యక్షమై, పిల్లలను సర్‌ప్రైజ్‌ చేసింది. పిల్లలందరూ స్పైడీతో ఫొటోలు దిగారు. మార్వెల్‌ కామిక్స్, కొలంబియా పిక్చర్స్‌ తెరకెక్కించిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement