2014లో తొలి సినిమా | Srikanth's 'Kshatriya' Releasing On The New Year Day | Sakshi
Sakshi News home page

2014లో తొలి సినిమా

Published Thu, Dec 26 2013 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

2014లో తొలి సినిమా

2014లో తొలి సినిమా

కొత్త సంవత్సరానికి శ్రీకాంత్ శుభారంభం పలకబోతున్నారు. 2014 జనవరి 1న శ్రీకాంత్ హీరోగా నటించిన ‘క్షత్రియ’ చిత్రం విడుదల కాబోతోంది. నిధి అన్వేషణే ప్రధానాంశంగా ఈ చిత్రం రూపొందింది. కుంకుమ్ కథానాయిక. కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జియేందర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రం ప్రివ్యూను హైదరాబాద్‌లో తిలకించిన శ్రీకాంత్... ప్రేక్షకులకు తప్పక నచ్చే సినిమా ఇదని నమ్మకం వ్యక్తం చేశారు. సస్పెన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకాంత్ కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజు తోట, సంగీతం: విశ్వ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement