రానాతో భారీ బడ్జెట్‌ మూవీ? | Suresh Babu High Budget Movie With Rana And Gunashekar | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 10:29 AM | Last Updated on Thu, Jul 5 2018 10:31 AM

Suresh Babu High Budget Movie With Rana And Gunashekar - Sakshi

రుద్రమదేవి సినిమాతో సక్సెస్‌ను అందుకున్నారు దర్శకులు గుణశేఖర్‌. అయితే ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా.. ఇంకో సినిమాను తెరకెక్కించలేదు గుణశేఖర్‌. అప్పట్లో హిరణ్యకశ్యప సినిమాను తెరకెక్కించబోతున్నానని ప్రకటించారు ఈ డైరెక్టర్‌. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయట. ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌పై అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రంగా రూపొందించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను దాదాపు 180కోట్లతో నిర్మాత సురేశ్‌బాబు నిర్మించబోతున్నట్లు వినికిడి. రానా హిరణ్యకశ్యపుడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement