
స్టార్ హీరో దగ్గుబాటి రానా, ఆయన భార్య మిహీక తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనం ద్వారా వారు శ్రీవారి దర్శించుకున్నారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు రానా తండ్రి, నిర్మాత సురేశ్ బాబు, ఆయన సోదరుడు అభిరాంలు కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment