
సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ మెగా మూవీ సైరా నరసింహారెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా ఒళ్లు గగుర్పొడిచేలా నటించారు చిరంజీవి. అయితే ఆ సినిమాలో వాడిన కస్టూమ్స్ , జ్యూవెలరీ గురించి సినిమా కాస్టూమ్ డిజైనర్, మెగాస్టార్ చిరంజీవి తనయ సుస్మిత చెప్పిన ముచ్చట్లు అదేవిధంగా ఆమ్రపాలి డైరెక్టర్,సైరా సినిమా కోఆర్డినేటర్ అనిల్ అజ్మీర్ సైరా నరసింహారెడ్డి గురించి చెప్పిన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment