తక్కువ అంచనా వెయ్యొద్దు! | Taapsee,Akshay new film Naam Shabana | Sakshi
Sakshi News home page

తక్కువ అంచనా వెయ్యొద్దు!

Published Sat, Nov 19 2016 11:00 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM

తక్కువ అంచనా వెయ్యొద్దు!

తక్కువ అంచనా వెయ్యొద్దు!

‘‘కవర్‌పేజీ చూసి పుస్తకాన్ని అంచనా వేయకూడదు. అలాగే, ముసుగులో ఉన్న షబానాను తక్కువ అంచనా వెయ్యొద్దు’’ అంటున్నారు తాప్సీ. ‘నామ్ షబానా’లో తాప్సీ చేస్తున్న రహస్య గూఢచారి పాత్ర పేరు షబానా. అక్షయ్ కుమార్ ‘బేబీ’కి ప్రీక్వెల్ ఇది. ‘‘అసలే శీతాకాలం, ఆపై నాకు జలుబు. వర్షపు సీన్లు తీస్తున్నారు’’ అని తాప్సీ చెప్పుకొచ్చారు. అన్నట్లు తాప్సీతో ‘భలే మంచి రోజు’ నిర్మాతలు ఓ హారర్ థ్రిల్లర్ నిర్మించాలనుకుంటున్నారట. ఇందులో దయ్యంగా కనిపించడానికి తాప్సీ రెడీ అన్నారట!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement