మై హూ కాలా... | Talk about Rajinikanth dubbing for Kala Hindi version. | Sakshi
Sakshi News home page

మై హూ కాలా...

Published Sat, Jul 1 2017 11:12 PM | Last Updated on Tue, Sep 5 2017 2:57 PM

మై హూ కాలా...

మై హూ కాలా...

‘డాన్‌.. మై హూ డాన్‌! కలా కరికాలన్‌’ అంటూ బేస్‌ వాయిస్‌తో రజనీకాంత్‌ హిందీ డైలాగులు చెబుతుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి! త్వరలో ఈ ఊహ నిజం కాబోతుందట. ప్రస్తుతం పా. రంజిత్‌ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న ‘కలా’ హిందీ వెర్షన్‌కు రజనీకాంత్‌ డబ్బింగ్‌ చెప్పనున్నారని టాక్‌.

17 ఏళ్ల క్రితం ‘పెదరాయుడు’కు రీమేక్‌గా తెరకెక్కిన హిందీ సినిమా ‘బులందీ’లో చేసిన పాత్రకు రజనీ డబ్బింగ్‌ చెప్పుకున్నారు. మళ్లీ ఈ సినిమాతో సొంత గొంతు వినిపించనున్నారట. తెలుగులో ఈ సూపర్‌ స్టార్‌ ఓన్‌ డబ్బింగ్‌ చెప్పుకుని చాలా రోజులైంది. ఆయన వాయిస్‌ వినిపించి తెలుగు ప్రేక్షకుల ముచ్చట కూడా నిజం చేస్తే బాగుంటుంది కదూ!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement