ఫ్యామిలీ డ్రామాతో.... | Tappatadugu Movie ready for release | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ డ్రామాతో....

Published Sun, Feb 1 2015 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

ఫ్యామిలీ డ్రామాతో....

ఫ్యామిలీ డ్రామాతో....

 ఓ తప్పటడుగు జీవితాన్ని ఎలా మార్చేస్తుంది? అనే కథాంశంతో  తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘తప్పటడుగు’. ఎ.ఎస్.ఎస్.వి అటిలియర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో అరుణ్ రూపొందించారు. లక్ష్మణ్, సురభిస్వాతి, సూర్యతేజ, నవీనజాక్సన్ హీరోహీరోయిన్లు. ఈ నెల రెండో వారంలో చిత్రాన్ని విడుదల చేయనున్నామనీ, ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుందనీ అరుణ్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి మధుకర్, కెమెరా: కర్ణ, సహ నిర్మాత: వి. రామకృష్ణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement