స్వీయానుభవాలతో... | telugu new movie | Sakshi
Sakshi News home page

స్వీయానుభవాలతో...

Published Thu, Dec 25 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

స్వీయానుభవాలతో...

స్వీయానుభవాలతో...

దర్శకుడు వేల్ ప్రభాకరన్ తన స్వీయ అనుభవాల ఆధారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రధాన పాత్ర కూడా ఆయనే పోషిస్తుండం విశేషం. కార్తీక్‌రెడ్డి, శేఖర్ నిర్మాతలు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆసక్తిగొలిపే విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇళయరాజా స్వరాలు యువతరాన్ని ఉర్రూతలూగిస్తాయని, ఇళయరాజా సమక్షంలో హైదరాబాద్‌లోనే ఘనంగా పాటల్ని విడుదల చేస్తామనీ, జనవరిలో సినిమాను విడుదల చేస్తామనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి భాస్కరరెడ్డి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement