నాలుగోసారి టెర్మినేటర్‌గా..! | terminator 5 release on July 1 | Sakshi
Sakshi News home page

నాలుగోసారి టెర్మినేటర్‌గా..!

Published Sun, Feb 1 2015 10:56 PM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

నాలుగోసారి టెర్మినేటర్‌గా..!

నాలుగోసారి టెర్మినేటర్‌గా..!

ఆర్నాల్డ్ ష్వాజెనెగ్గర్ నటించిన సంచలనాత్మక చిత్రం ‘టెర్మినేటర్’ చిత్రం గుర్తుంది కదా..! ఆ చిత్రం రెండు, మూడు భాగాల్లోనూ ఆయనే నటించారు. నాలుగో భాగంలో మాత్రం ఆర్నాల్డ్ నటించలేదు.  ఇప్పుడు ఐదో భాగం ‘టెర్మినేటర్ జెనిసిస్’లో ఆయనే హీరో. అలెన్ టేలర్ దర్శకత్వంలో రూపొందుతోన్న  ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement