కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా తారలు సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు తారలు విరాళాలిచ్చారు. శుక్రవారం విరాళం ప్రకటించినవారి వివరాలు.
► ప్రభాస్ – 3 కోట్లు
(ప్రధాన మంత్రి సహాయనిధికి)
► అల్లు అర్జున్ – కోటీ 25 లక్షలు
( ఆంధ్రప్రదేశ్‌కు 50 లక్షలు, తెలంగాణకు 50 లక్షలు, కేరళ ప్రభుత్వానికి 25 లక్షలు)
► సుకుమార్ – 10 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 5 లక్షలు, తెలంగాణకు 5 లక్షలు)
► నిర్మాత అశ్వనీదత్ – 20 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు)
► నిర్మాత యస్. రాధాకృష్ణ (చినబాబు) – 20 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు)
► నిర్మాతల నవీన్ యర్నేని, వై. రవిశంకర్ – 20 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు)
► తమన్ – 5 లక్షలు
( హైదరాబాద్, చెన్నై సంగీత కళాకారుల యూనియన్‌కు)
► జీవితా రాజశేఖర్ దంపతులు
సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను అందజేశారు.
► సుధీర్‌బాబు – 2 లక్షలు
(ఆంధ్రప్రదేశ్‌కు 1 లక్ష, తెలంగాణకు 1 లక్ష)
► ప్రణీతా సుభాష్ – 1 లక్ష
(లక్ష విరాళం కాకుండా ప్రణితా ఫౌండేషన్ ద్వారా 50 కుటుంబాలను ఆదుకుంటున్నట్లు ప్రకటించారు.
కరోనా విరాళం
Published Sat, Mar 28 2020 1:00 AM | Last Updated on Sat, Mar 28 2020 1:00 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment