ముంబై : ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్‌ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రేప్ కేసుతో సంబంధం ఉన్నట్టు కరణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Mon, May 6 2019 1:05 PM | Last Updated on Mon, May 6 2019 1:07 PM
ముంబై : ప్రముఖ టీవీ నటుడు కరణ్ ఒబెరాయ్‌ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రేప్ కేసుతో సంబంధం ఉన్నట్టు కరణ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులు కరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment