పెద్ద రిస్క్ చేశా! | 'Udta Punjab' is big risk I've taken: Alia Bhatt | Sakshi
Sakshi News home page

పెద్ద రిస్క్ చేశా!

Published Wed, Apr 15 2015 11:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

పెద్ద రిస్క్ చేశా! - Sakshi

పెద్ద రిస్క్ చేశా!

ఏ పాత్రనైనా ఆలియా భట్ అలవోకగా చేసేస్తుందని హిందీ రంగంలో పేరు. ఆమె నటించిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘2 స్టేట్స్’, ‘హైవే’ చిత్రాలు చూసినవాళ్లెవరయినా ఈ మాటలతో ఏకీభవిస్తారు. అలాంటి ఆలియా ‘‘నా జీవితంలో నేను పెద్ద రిస్క్ తీసుకున్నా. నాకు తెలిసి భవిష్యత్తులో కూడా ఇలాంటి రిస్క్ తీసుకోనేమో’’ అంటున్నారు. ఈ బాలీవుడ్ బ్యూటీ చెబుతున్నది ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం గురించి. ఇందులో చాలా క్లిష్టమైన పాత్ర చేస్తున్నానని ఆలియా పేర్కొన్నారు.
 
  హాకీ ప్లేయర్ పాత్రను పోషిస్తున్నారామె. ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకూ ఈ ఆట ప్రాక్టీస్ చేస్తున్నారట. అంతకుముందెప్పుడూ హాకీ ఆటను పెద్దగా చూసేదాన్ని కాదనీ, ఇప్పుడు చూడటం మాత్రమే కాదు... ఆడక తప్పడంలేదనీ ఆలియా అన్నారు. ఇప్పటివరకూ చేసిన అరడజను చిత్రాల్లో శారీరకంగా ఎక్కువ కష్టపెడుతున్న పాత్ర ఇదేననీ ఆమె తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement